Tag: UGADI FESTIVAL WISHES TO ALL VIEWERS OF TOKALENIPITTA.COM

తోకలేనిపిట్ట వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు!

ప్రియమైన తోకలేనిపిట్ట వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు! ఈ పండుగ మనందరి జీవితంలో కొత్త వెలుగులని నింపాలని, నూతన ఉత్సాహాన్ని అందించి అందరినీ విజయం వైపు నడిపించాలని మనసారా కోరుకుంటూ మరోసారి మా వీక్షకులకు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఉగాది (తెలుగు నూతన సంవత్సర) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.ఇట్లు,తోకలేనిపిట్ట టీం!

Back To Top