మా తోకలేనిపిట్ట ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను మీరందరూ మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటోంది తోకలేనిపిట్ట టీం! భద్రాద్రి శ్రీరామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి: