Tag: AP GOVERNMENT ORGANIZES GLOBAL INVESTMENT SUMMIT IN VIZAG

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్!

వైజాగ్: మార్చి 3,4 వ తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అన్ని రకాల ఏర్పాట్లను ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటోంది. ఈ సమావేశాన్ని కేవలం పెట్టుబడుల ఆకర్షణ కోసమే కాకుండా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టి పడేలా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతోంది. అసలే రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు లేవు, అభివృద్ధి లేదు అని అనుకుంటున్న తరుణంలో ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సమావేశానికి ఉపయోగించే […]

Back To Top