మా తోకలేనిపిట్ట ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను మీరందరూ మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటోంది తోకలేనిపిట్ట టీం! భద్రాద్రి శ్రీరామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి:
తోకలేనిపిట్ట వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు!
ప్రియమైన తోకలేనిపిట్ట వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు! ఈ పండుగ మనందరి జీవితంలో కొత్త వెలుగులని నింపాలని, నూతన ఉత్సాహాన్ని అందించి అందరినీ విజయం వైపు నడిపించాలని మనసారా కోరుకుంటూ మరోసారి మా వీక్షకులకు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఉగాది (తెలుగు నూతన సంవత్సర) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.ఇట్లు,తోకలేనిపిట్ట టీం!
యావత్ మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అమరావతి: తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఇంకా ఎన్నో అనుబంధాలకు తాను రూపమై ప్రతి మగవాని జీవితంలో తానే ముఖ్య భాగమై నడిపిస్తున్న యావత్ మహిళా లోకానికి తోకలేని పిట్ట నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!